Gachibowli: ప్లైఓవ‌ర్‌పైన డివైడ‌ర్‌ను ఢీకొట్టి వేరే ఫ్లైఓవ‌ర్‌పై ప‌డి వ్య‌క్తి మృతి

హైద‌రాబాద్ (CLiC2NEWS): నగ‌రంలోని గ‌చ్చిబౌలి బోడైర‌వ‌ర్సిటి ఫ్లైఓవ‌ర్‌పై ప్ర‌యాణిస్తున్న ద్విచ‌క్ర‌వాహ‌న‌దారుడు డివైడ‌ర్‌ను ఢీకొట్టాడు. దీంతో ఆ ప్లై ఓవ‌ర్‌నుండి మ‌రో ప్లైఓవ‌ర్‌పై ప‌డి మృతి చెందాడు. ఈ ప్ర‌మాదంలో బైక్‌పై ఉన్న ఇద్ద‌రిలో ఒక‌రు మృతి చెంద‌గా.. మ‌రోక‌రికి తీవ్ర‌గాయాల‌య్య‌యి. మ‌ధు, మ‌చ్చ గిరి గ‌చ్చిబౌలిలోని టిమ్స్ ఆస్ప‌త్రిలో ఎంఆర్ ఐ టెక్నీషియ‌న్లుగా ప‌నిచేస్తున్నారు. వీరు ఆదివారం రాత్రి ఆస్ప‌త్రికి వెళ్తుండ‌గా.. బ‌యోడైవ‌ర్సిటీ ప్లై ఓవ‌ర్‌పై షాగైస్ స‌మీపంలో రెయిలింగ్‌ను ఢీకొట్టారు. అతివేగ‌మే ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌ని పోలీసులు నిర్ధారించారు.

1 Comment
  1. aerocity call girls says

    We are a gaggle of volunteers and starting a new scheme in our
    community. Your website offered us with useful information to work
    on. You have done an impressive job and
    our whole neighborhood will likely be grateful to you.

Leave A Reply

Your email address will not be published.