యుపిలో గ్యాంగ్ స్టర్ అతీక్ హత్య!
![](https://clic2news.com/wp-content/uploads/2023/04/Gangster-Atiq.jpg)
లఖ్‌నపూ (CLiC2NEWS): యుపిలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్న గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ అతడిసోదరుడు అష్రాఫ్ అమ్మద్ హత్యకు గురయ్యారు. ఉత్తర ప్రదేశ్‌లో ఆ మధ్యకాలంలో సంచలన సృష్టించిన ఉమేశ్ పాల్ హత్యకేసులో వీరు నిందులుగా ఉన్నారు. కాగా వీరిని జైలు నుంచి మెడికల్ టెస్టుల కోసం తీసుకెళ్లుండగా గుర్తు తెలియని వ్యక్తులు వీరిద్దరి పై కాల్పులు జరిపారు. పోలీసులు నిందితుల కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా యుపిలో గ్యాంగ్ స్టర్ అతీక్ కుమారుడు అసద్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెలిసిందే.