ఎపిలో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో 81 గ్రూప్-1 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఎపిపిఎస్‌సి నోటిఫికేషన్ విడుదలచేసింది. జనవరి 1 నుండి 21వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రిలిమినరీ పరీక్ష మార్చి 17 వ తేదీన నిర్వహించనున్నారు. గ్రూప్-2 లాగానే గ్రూప్-1 కు నిర్వహించబోయే పరీక్షలు ఆఫ్‌లైన్ మోడ్‌లోనే జరుగనున్నాయి. మెయిన్ పరీక్ష తేదీన ఇంకా ఖరారు చేయలలేదు. ఎపిలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గురువారం గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేశారు.