Sheikh Bahar Ali: అల్లం టీ ఆరోగ్య ప్రయోజనాలు..

చలికాలంలో చాలా మంది అల్లం టీ తాగటానికి బాగా ఇష్టపడతారు. రోజుకు ఒక అల్లం టీ తాగితే చాలు కఫమ్ పోతుంది, జలుబు తగ్గుతుంది. గొంతులో గర గర తగ్గుతుంది. ఫ్రీ మోషన్ కూడా అవుతుంది.
కానీ అదే వంతున అల్లం టీ రోజుకి ఒకటి కంటే ఎక్కువ తాగితే జీర్ణశయం దెబ్బతింటుంది. దాని మూలంగా గ్యాస్ వస్తుంది. అసిడిటి కూడా వస్తుంది. మలబద్ధకం కూడా వస్తుంది, లో బీపీ వున్నవారు, బీపీ లేని వారు అల్లం టీ అధికంగా తాగితే కళ్ళు తిరుగుతాయి. అల్లం టీ ఎక్కువగా తాగితే తల వెంట్రుకలు రాలిపోతాయి, జింజారిల్ తత్వం వలన వెంట్రుకలు పెరగవు. నిద్ర తక్కువ రావటం జరుగుతుంది.
-షేక్.బహర్ అలీ
ఆయుర్వేద వైద్యుడు,
సెల్ 7396126557