మధురాది మధురం .. అతిమధురం కాడ

ప్రస్తుతం జలుబు, దగ్గు, పడిసం, సీజన్ కనుక అందరు జాగ్రత్త ఉండాల్సిన అవసరం వుంది. ప్రతి ఒక్కరు ఆరోగ్యం కోసం, ప్రతిరోజు ఫిట్నెస్ కోసం ఎదో ఒక వ్యాయామం చేయాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటాము. దానితో పాటు చలి కాలంలో వచ్చే జలుబు, దగ్గు, రోగాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.అంతే కాకుండా కొన్ని కషాయాలు కూడా ఇంట్లో తయారుచేసుకొని తాగితే గొంతుకు మరియు ముక్కుకు సంబందించిన జబ్బులు రాకుండా ఉంటాయి. ఆలా జబ్బులు రాకుండా ఉండటానికి, ఇమ్మ్యూనిటి కొరకు, మరియు ఇమ్మ్యూనిటిని స్ట్రాంగ్ గా తయారుచేయటానికి చక్కని ఆయుర్వేద,కాషాయం మీకొరకు.. అతిమధురం కాడ.
‘యష్టి మధు” దీనిని తెలుగులో అతిమధురం అంటారు. ఇది పంచదార కన్నా ఎక్కువ రేట్లు తియ్యగా ఉంటుంది. ఇది చాలా చెప్పుకోలేనంత తియ్యగా వుంటుంది. దీనిలో ఆయుర్వేద గుణాలు పుష్కలంగా వున్నాయి. కాల్షియం, ఆంటీ ఆక్సిడెంట్, ఆంటిబయోటిక్, మరియు ప్రోటీన్లు తో పుష్కలంగా నిండి వున్న ఆయుర్వేద మొక్క అతిమధురం. ఇది ఎన్నో రకాల జబ్బులకు తగ్గించటానికి పనిచేస్తుంది.
దీనిని ఉదయం పరిగడుపున ఒక టీ గ్లాస్ కాషాయం తాగండి. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి,పాత ఆలోచనలు పోయి కొత్తగా ఉంటుంది. స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి.మెదడు చురుకుగా మారుతుంది.ఎంతో ఆహ్లాదంగా, ఉత్సహంగా, ఉల్లాసంగా, ఉంటుంది. దీనిని తాగుతుంటే గొంతులో వున్న కఫం దెబ్బకు పరార్. Throat ఇన్‌ఫక్షన్‌కి ఎక్స్‌లెంట్‌గా పనిచేస్తుంది. గొంతులో వున్న ఎటువంటి ఇన్ఫెక్షన్ అయినా తగ్గాల్సింది. థైరాయిడ్ ప్రాబ్లెమ్ కి ఏక్ ధం.. దవా (medicine)లాగా పనిచేస్తుంది.
కషాయం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు
- ఒక పెద్ద గ్లాస్ మంచి నీరు.
- 7 నల్ల మిరియాలు
- 7తులసి ఆకులు
- అతిమధురం కాడ
- 1/4 టీ స్పూన్ పసుపు
- చిన్న అల్లం ముక్క
- తగినంత తేనే
తయారుచేయు విధానం
నల్ల మిరియాలు మెత్తగా దంచి ఒక గ్లాస్ నీటిలో కలపాలి. మరియు ఒక ఇంచు ముక్క అతిమధురం (చిన్న ముక్క )కూడా దీనిలో వేయాలి. తరువాత తులసి ఆకులు, అల్లం ముక్క అన్ని కలిపి స్టవ్ సిం మీద పెట్టి దీనిని ఒక గ్లాస్ నీటిని అర గ్లాస్ వరకు మరిగించి దాన్లో పావు టీ స్పూన్ పసుపు కలిపి కొద్దిగా వేడి చేసి పొయ్యి మీద నుండి దించి దానిని వడగట్టి దానిలో తగినంత తేనే కలిపి పరిగడుపున తాగితే దాని రుచే వేరు. దీని తాగిన తరువాత మీరు ఎంతో ఆనందంగా వుంటారు. కాషాయాన్ని ఆస్వాదిస్తూ తాగండి.కరోనా వైరస్ గొంతులో వున్న తగ్గుతుంది.
ఆయుర్వేద వైద్యుడు.
బహార్ అలీ.