Health Tips: మజ్జిగతో అన్ని రోగాలు మాయం!

ఒక గ్లాస్ పలుచటి మజ్జిగలో ఒక చిటికెడు మిరియాల చూర్ణం, చిటికెడు ఉప్పు, పుదీనా 4 ఆకులు తురుము అన్ని కలిపి తాగితే బ్యాక్టీరియా, వైరస్ అన్ని రోగాలు తగ్గుతాయి. బీపీ ఉంటే ఉప్పు వేయరాదు.
మజ్జిగ మధ్యాహ్నం అమృతంలాగా పనిచేస్తుంది. స్వర్గంలో దేవతలకు అమృతం ఎలాంటిదో, భూలోకంలో పేదవాడి నుండి కోటీశ్వరుడు వరకు మజ్జిగ అమృతం లాంటిది.
మిరియాలు వైరస్ ని చంపగల గుణం దీనికి మాత్రమే బాగా ఉంది.
మజ్జిగ తాగిన వారికి రోగం సాధ్యమైనంత వరకు త్వరగా రాదు. నిత్యం యవ్వనవంతుడిగా ఉంటారు. ఈ మజ్జిగ చిట్కాతో కరోనా వైరస్ జ్వరం కూడా తగ్గే అవకాశం ఉంది. దీనిని తాగితే బ్యాక్టీరియా, వైరస్ అన్ని రోగాలు తగ్గుతాయి.
–షేక్.బహర్ అలీ
యోగచార్యుడు