రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాన రాష్త్టంలో నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు పలు ప్రాంతాల్లో ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఉత్తర-దక్షిణ ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, నిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్యాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాలో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు కురి సే అవకాశం ఉందని పేర్కోంది.
గురువారం వికారాడాద్, సంగారెడ్డి, హైదరాబాద్ జీహెచ్ఎంసీ ప్రాంతాల్లో పడగళ్ల వాన కురుస్తున్నది. గచ్చిబౌలి, యూసుఫ్‌గూడ, సోమాజిగూడ, అమీర్‌పేట, కూకట్‌పల్లి, పంజాగుట్ట, ఖైరతాబాద్, కాటేదాన్, రాజేంద్రనగర్, హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేటలో జల్లులు వర్షం పడుతున్నది.