నల్లగొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షం
నల్లగొండ (CLiC2NEWS): రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. ఇవాళ ఉదయం నల్లగొండ జిల్లాలోని కనగల్, తిప్పర్తి, చండూరు, మునుగోడు, దేవరకొండ మండలాల్లో.. యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూరు, గుండాల మండలాల్లో..అలాగే సూర్యాపేట జిల్లాలోని మేళ్లచెరువు మండలాల్లో భారీ వర్షం కురిసింది. గ్రేటర్ హైదరాబాద్‌లో కూడా ఇవాళ పలు చోట్ల భారీ వర్షం కురిసింది.