హలో మోడీ జీ! ప్రధానిని పలకరించడానికి ప్రొటోకాల్ పక్కన పెట్టిన బైడెన్
బెర్లిన్ (CLiC2NEWS): ప్రధాని నరేంద్ర మోడీ జర్మనీలో జరుగుతున్న జి-7 సద్సస్సులో పాల్గొన్న విషయం తెలిసిందే. జి-7 సదస్సులో వండర్ జరిగింది. సోమవారం జరిగిన సమ్మిట్‌లో సందర్భంగా ప్రధాని మోడీ ఇతర నేతలో మాట్లాడుతుండగా.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్ని ప్రొటోకాల్‌లను పక్కన పెట్టి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వద్దకు వచ్చి ఆపాయ్యంగా భుజం తట్టి మరీ పలకరించారు. కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడోతో ప్రధాని మోడీ చేయిపట్టుకొని మెట్ల నుంచి కిందకు దిగుతున్నాడు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ పలకరించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. బైడెన్ పలకరించిన వెంటనే వెనక్కి తిరిగిన మోడీ.. బైడెన్‌తో కరాచాలనం చేస్తూ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
The world sees a resilient, strong, and capable New India 🇮🇳
US President #JoeBiden walks up to PM Shri @narendramodi Ji to share pleasantries ahead of #G7Summit in #Germany. pic.twitter.com/mHmLYfFbN4
— P C Mohan (@PCMohanMP) June 27, 2022
I am extremely impressed with your writing skills and also with the
layout on your weblog. Is this a paid theme or did
you customize it yourself? Anyway keep up the excellent quality writing, it is rare to see a nice blog like this one today.
Feel free to visit my web blog slot terpercaya
I’m not that much of a online reader to be honest
but your sites really nice, keep it up! I’ll go ahead and bookmark your website to come back in the
future. All the best