ఝార్ఖండ్ సిఎంగా హేమంత్ సోరెన్ ప్ర‌మాణ‌స్వీకారం

రాంచీ (CLiC2NEWS): హేమంత్ సోరెన్ ఝార్ఖండ్ ముఖ్య‌మంత్రిగా మూడోసారి ప్ర‌మాణ స్వీకారం చేశారు. రాంచీలో గురువారం రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ సిపి రాధాకృష్ణ‌న్ జెఎంఎం నేత హేమంత్ సోరెన్ చేత ప్ర‌మాణం చేయించారు. ఆయ‌న భూకుంభ‌కోణం కేసులో అరెస్ట‌యి ఇటీవ‌ల బెయిల్‌పై విడుద‌లైయ్యారు. భూకుంభ‌కోణానికి సంబంధించిన మ‌నీలాండ‌రింగ్ కేసులో జ‌న‌వ‌రి 31వ తేదీన ఇడి అధికారులు ఆయ‌న‌ను అరెస్టు చేశారు.

Leave A Reply

Your email address will not be published.