హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, హైద‌రాబాద్‌..

హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, బాలాన‌గ‌ర్, హైద‌రాబాద్ లో 124 అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తికి ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హిస్తోంది. ఈ ఇంట‌ర్వ్యూలు మే 23,24 వ తేదీల‌లో నిర్వ‌హిస్తారు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 64, టెక్నీషియ‌న్ (డిప్లొమో ) అప్రెంటిస్-35, జ‌న‌ర‌ల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – 25 పోస్ట‌లు భ‌ర్తీ చేయ‌నున్నారు.
ఎల‌క్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేష‌న్ ఇంజినీరింగ్ , మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌, ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌, సివిల్‌, ఫార్మ‌సి, మెడిక‌ల్ ల్యాబ్ టెక్నీషియ‌న్ మొద‌లైన ట్రేడులు ఉన్నాయి. అభ్య‌ర్థులు సంబంధిత విభాగాల్లో డిప్లొమా, గ్రాడ్యుయేష‌న్ ఇంజినీరింగ్ అర్హ‌త ఉండాలి.

Leave A Reply

Your email address will not be published.