ఎపి క్రైమ్ ఇన్వెస్టిగేష‌న్ డిపార్ట్మెంట్ (సిఐడి) లో హోంగార్డు పోస్టులు

AP CID:  ఆంధ్ర‌ప్ర‌దేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేష‌న్ డిపార్ట్‌మెంట్ (CID) లో హోంగార్డు పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. మొత్తం పోస్టులు 28. పోస్టును అనుస‌రించి టెన్+2 తో పాటు, డ్రైవింగ్ లైసెన్స్‌, ఎంఎస్ ఆఫీస్, ఇంట‌ర్నెట్ , టైపింగ్ అర్హ‌త‌లు క‌లిగి ఉండాలి.

ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తుల‌ను మే 15వ తేదీ లోపు పంపించాలి. ఆఫ్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు పంపించాలి.

అభ్య‌ర్థుల వ‌య‌స్సు 2025 మే 1 నాటికి 18 నుండి 50 ఏళ్ల లోపు ఉండాలి.

ఎంపిక‌: స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌, ఫిజిక‌ల్ మెజ‌ర్‌మెంట్ టెస్ట్ (పిఎంటి), స్కిల్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక జ‌రుగుతుంది. పూర్తి వివ‌రాల కోసం https://cid.appolice.gov.in/ వెబ్‌సైట్ చూడ‌గ‌ల‌రు.

Leave A Reply

Your email address will not be published.