పంచాంగం: అక్టోబ‌రు 06 – 12 (2024)

పంచాంగం: ఆదివారం, 06.10.24.

––––––––––––––––––––––––

శ్రీ క్రోధి నామ సంవత్సరం,

దక్షిణాయనం, శరత్‌ఋతువు

ఆశ్వీయుజ మాసం

తిథి: శు.చవితి పూర్తి(24 గంటలు)

నక్షత్రం: విశాఖ రా.10.04 వరకు

తదుపరి అనూరాధ

వర్జ్యం: రా.2.21 నుండి 4.01 వరకు

దుర్ముహూర్తం: సా.4.11 నుండి 4.59 వరకు

రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు

యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు

శుభసమయాలు: లేవు

––––––––––––––––––––––––––––

పంచాంగం: సోమవారం, 07.10.24.

–––––––––––––––––––––––

శ్రీ క్రోధి నామ సంవత్సరం,

దక్షిణాయనం, శరత్‌ఋతువు

ఆశ్వీయుజ మాసం

తిథి: శు.చవితి 5.56 వరకు

తదుపరి పంచమి

నక్షత్రం: అనూరాధ రా.11.42 వరకు

తదుపరి జ్యేష్ఠ

వర్జ్యం: తె.5.36 నుండి 7.16 వరకు(తెల్లవారితే మంగళవారం)

దుర్ముహూర్తం: ప.12.13 నుండి 1.01 వరకు

తదుపరి ప.2.36 నుండి 3.24 వరకు

రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు

యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు

శుభసమయాలు: లేవు.

––––––––––––––––––––––––––––

పంచాంగం: మంగళవారం, 08.10.24

–––––––––––––––––––––––

శ్రీ క్రోధి నామ సంవత్సరం,

దక్షిణాయనం, శరత్‌ఋతువు

ఆశ్వీయుజ మాసం

తిథి: శు.పంచమి ఉ.6.57 వరకు

తదుపరి షష్ఠి

నక్షత్రం: జ్యేష్ఠ రా.12.57 వరకు

తదుపరి మూల

వర్జ్యం: లేదు

దుర్ముహూర్తం: ఉ.8.17 నుండి 9.05 వరకు

తదుపరి రా.10.37 నుండి 11.25 వరకు

రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు

యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు

శుభసమయాలు: లేవు

––––––––––––––––––––––––––––

పంచాంగం: బుధవారం, 09.10.24

–––––––––––––––––––––––

శ్రీ క్రోధి నామ సంవత్సరం,

దక్షిణాయనం, శరత్‌ఋతువు

ఆశ్వీయుజ మాసం

తిథి: శు.షష్ఠి ఉ.7.22 వరకు

తదుపరి సప్తమి

నక్షత్రం: మూల రా.1.41 వరకు

తదుపరి పూర్వాషాఢ

వర్జ్యం: ఉ.9.13 నుండి 10.43 వరకు

దుర్ముహూర్తం: ఉ.11.25 నుండి 12.13 వరకు

రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు

యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు

శుభసమయాలు: ప.2.10 నుండి 2.59 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.

సరస్వతీదేవి పూజ,మూల పూజలు ప్రారంభం

––––––––––––––––––––––––––––

పంచాంగం: గురువారం, 10.10.24

–––––––––––––––––––––––

శ్రీ క్రోధి నామ సంవత్సరం,

దక్షిణాయనం, శరత్‌ఋతువు

ఆశ్వీయుజ మాసం

తిథి: శు.సప్తమి ఉ.7.17 వరకు

తదుపరి అష్టమి

నక్షత్రం: పూర్వాషాఢ రా.1.49 వరకు

తదుపరి ఉత్తరాషాఢ

వర్జ్యం: ఉ.11.22 నుండి 12.58 వరకు

దుర్ముహూర్తం: ఉ.9.51 నుండి 10.39 వరకు

తదుపరి ప.2.34 నుండి 3.22 వరకు

రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు

యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు

శుభసమయాలు: లేవు

––––––––––––––––––––––––––––

పంచాంగం: శుక్రవారం, 11.10.24

–––––––––––––––––––––––

శ్రీ క్రోధి నామ సంవత్సరం,

దక్షిణాయనం, శరత్‌ఋతువు

ఆశ్వీయుజ మాసం

తిథి: శు.అష్టమి ఉ.6.40 వరకు

తదుపరి నవమి తె.5.37 వరకు (తెల్లవారితే శనివారం)

నక్షత్రం: ఉత్తరాషాఢ రా.1.41 వరకు

తదుపరి శ్రవణం

వర్జ్యం: ఉ.9.47 నుండి 11.19 వరకు

తదుపరి తె.5.34 నుండి 7.06 వరకు (తెల్లవారితే శనివారం)

దుర్ముహూర్తం: ఉ.8.16 నుండి 9.04 వరకు

తదుపరి ప.12.12 నుండి 1.00 వరకు

రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు

యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు

శుభసమయాలు: లేవు.

దుర్గాష్టామి, మహానవమి.

––––––––––––––––––––––––––––

పంచాంగం: శనివారం, 12.10.24

–––––––––––––––––––––––

శ్రీ క్రోధి నామ సంవత్సరం,

దక్షిణాయనం, శరత్‌ఋతువు

ఆశ్వీయుజ మాసం

తిథి: శు.దశమి తె.4.21 వరకు (తెల్లవారితే ఆదివారం)

తదుపరి ఏకాదశి

నక్షత్రం: శ్రవణం రా.12.53 వరకు

తదుపరి ధనిష్ట

వర్జ్యం: తె.4.43 నుండి 6.11 వరకు (తెల్లవారితే ఆదివారం)

దుర్ముహూర్తం: ఉ.5.44 నుండి 7.30 వరకు

రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు

యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు

శుభసమయాలు: ఉ.10.41 నుండి 11.51 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.

విజయదశమి.

––––––––––––––––––––––––––––

త‌ప్ప‌క చ‌ద‌వండి: పంచాంగం: సెప్టెంబ‌రు 29- అక్టోబ‌రు 5 (2024)

Leave A Reply

Your email address will not be published.