చలికి పెదవులు పగిలిపోతున్నాయా..?

చలి కాలంలో పెదవులు పగిలితే తేనే రాయాలి. తేనెలో తేమతో పాటు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉంటాయి. ఒక టీ స్పూన్ తేనే మూడు చుక్కలు గ్లీసరిన్ కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పూట పడుకునే ముందు పెదవులకు రాయాలి. సమస్య త్వరగా తగ్గుతుంది.
-షేక్.బహర్ అలీ
ఆయుర్వేద వైద్యుడు