భ‌ర్త మ‌ర‌ణ‌వార్త తెలియ‌గానే..

మంగ‌ళూరు (CLiC2NEWS): భ‌ర్త చ‌నిపోయిన విష‌యం విని త‌ట్టుకోలేక భార్య త‌న కుమారుడిని చంపి, త‌ను ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ హృద‌య‌క విదార‌క సంఘ‌ట‌న కార్ణట‌కలోని రాయ్‌చూర్‌లో చోటుచేసుకుంది. త‌న భ‌ర్త రోడ్డు ప్రమాదంలో మ‌ర‌ణించాడ‌న్న వార్త విన్న అత‌ని భార్య‌ త‌ట్టుకోలేక త‌ను ఆత్మ‌హ‌త్య చేసుకుంది. మంగుళూరులోని అగ్నిమాప‌క ద‌ళంలో డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తున్న గంగాధ‌ర్ రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందాడు. ఈ విష‌యం తెలిసిన‌ అత‌ని భార్య‌కు  షాక్‌కు గురైంది. భ‌ర్త మ‌ర‌ణ వార్త విని త‌ట్టుకోలేక త‌న ఆరునెల‌ల కుమారుడిన హ‌త్య‌చేసి, తాను ఆత్య‌హ‌త్య చేసుకుంది. స‌మాచారం అందుకున్న‌ పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు.

Leave A Reply

Your email address will not be published.