Hyderabad: పలు చోట్ల వర్షం
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం వర్షం కురిసింది. సికింద్రాబాద్, తార్నాక, ఓయూ, రామ్నగర్, బాగ్లింగంపల్లి, విద్యానగర్, దిల్సుఖ్నగర్, అంబర్పేట, లక్డీకాపూల్, మోహిదీపట్నం, మలక్పేట, కోఠి, ఖైరతాబాద్, సోమాజిగూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, కొండాపూర్, మియాపూర్, బాలానగర్ లోవర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.