స‌న్‌రైజ‌ర్స్ ముందు 193 ప‌రుగుల భారీ ల‌క్ష్యం

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఉప్ప‌ల్ స్టేడియంలో జ‌రుగుతున్న ఐపిల్ మ్యాచ్‌లో ముంబ‌యి ఇండియ‌న్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 192 ప‌రుగులు భారీ స్కోర్ చేసింది. కామెరూన్ (64*) అర్ధ శ‌త‌కం చేశాడు. తిల‌క్ వ‌ర్మ 37, రోహిత్ శ‌ర్మ 28, ఇషాన్ కిష‌న్ 38 పరుగులు చేశారు. స‌న్‌రైజ‌ర్స్ బౌల‌ర్ల‌లో మార్కొ, జాన్స‌న్‌, రెండు, భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, న‌ట‌రాజ‌న్ ఒక్కో వికెట్ ప‌డ‌గొట్టారు.

స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టు: హ్యారీ బ్రూక్‌, మ‌యాంక్ అగర్వాల్‌, రాహుల్ త్రిపాఠి, ఐదెన్ మార్ క్ర‌మ్‌ (కెప్టెన్‌), అభిషేక్ శ‌ర్మ‌, హెన్రిచ్ (వికెట్ కీప‌ర్‌), వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, మార్కొ జాన్‌సెన్‌, భువ‌నేశ్వ‌ర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్‌, టి. న‌ట‌రాజ‌న్‌.

ముంబ‌యి ఐండియ‌న్స్ జ‌ట్టు: రోహిత్ శ‌ర్మ (కెప్టెన్‌), ఇషాన్ కిష‌న్ , కామెరూన్ గ్రీన్‌, సూర్య‌కుమార్ యాద‌వ్‌, టిమ్ డేవిడ్‌, డ్యూన్ జాన్ సెన్‌, జోఫ్రా ఆర్చ‌ర్‌, అర్జున్ టెండూల్క‌ర్‌, షోకీన్‌, పీయూశ్ చావ్లా, నెహాల్ వ‌దేరా

1 Comment
  1. I was more than happy to discover this site. I wanted to thank you for your time just for this fantastic read!! I definitely really liked every little bit of it and I have you book-marked to look at new information in your website.

Leave A Reply

Your email address will not be published.