వైభవంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి బోనాలు..

హైదరాబాద్ (CLiC2NEWS): సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి బోనాలు వైభవంగా జరిగాయి. భారీ సంఖ్యలో అమ్మవారికి బోనాలు సమర్పించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ ఉదయం తొలి బోనం సమర్పించారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు.