రాష్ట్రపతి రేసులో నేను లేను: గోపాలకృష్ణ గాంధీ
న్యూడిల్లీ (CLiC2NEWS): దేశంలోని విపక్ష పార్టీలు రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి కోసం ఒక్కటవుతోన్న వేళ వారికి మరో షాక్ తగిలింది. ఇప్పటికే రాష్ట్రపతి అభ్యర్థి రేసులో ఉండేందుకు నేషనలిస్ట్ కాంగ్రెస్ అధినేత షరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా నిరాకరించారు. తాజాగా మహాత్మాగాంధీ మనువడు, బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ కూడా వెనక్కి తగ్గారు. ఈ మేరకు గోపాలకృష్ణ గాంధీ ఒక ప్రకటన విడుదల చేశారు.
“ప్రతిపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసే విషయాన్ని లోతుగా పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాను. ప్రస్తుత జాతీయ రాజకీయాల దృష్ట్యా ఐక్యతతో పాటు జాతీయ స్థాయి భావన కలిగించే వ్యక్తి ఈ రేసులో ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను. ఆ బాధ్యతను నా కంటే వేరేవాళ్లు బాగా నిర్వర్తించగలరని భావిఇస్తున్నాను“ అని ప్రకటనలో పేర్కొన్నారు.
రాష్ట్రపతి ఎన్నికల దృష్ట్యా ఇటీవల బెంగాల్ సిఎం మమత నేతృత్వంలో విపక్ష పార్టీలు సమావేశమైన విషయం తెలిసిందే . ఈ సమావేశంలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా గోపాలకృష్ణ గాంధీ, ఫరూఖ్ అబ్దుల్లా పేర్లను మమత ప్రతిపాదించారు. ఇప్పటికి ముగ్గురు అభ్యర్థులు పోటీకి ముందుకు రాకపోవడంతో విపక్షాలు రాష్ట్రపతి అభ్యర్థిని ఎవరిని నియమిస్థారనేది ప్రశ్నార్థకంగా మారింది.
Cool website!
My name’s Eric, and I just found your site – clic2news.com – while surfing the net. You showed up at the top of the search results, so I checked you out. Looks like what you’re doing is pretty cool.
But if you don’t mind me asking – after someone like me stumbles across clic2news.com, what usually happens?
Is your site generating leads for your business?
I’m guessing some, but I also bet you’d like more… studies show that 7 out 10 who land on a site wind up leaving without a trace.
Not good.
Here’s a thought – what if there was an easy way for every visitor to “raise their hand” to get a phone call from you INSTANTLY… the second they hit your site and said, “call me now.”
You can –
Talk With Web Visitor is a software widget that’s works on your site, ready to capture any visitor’s Name, Email address and Phone Number. It lets you know IMMEDIATELY – so that you can talk to that lead while they’re literally looking over your site.