నేడే ఐసెట్ ఫ‌లితాలు..

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ‌లో ఎంబిఎ , ఎంసిఎ కోర్సుల్లో ప్రవేశాల‌కు నిర్వ‌హించే ఐసెట్ ఫ‌లితాల‌ను నేడే  విడుద‌ల చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు ఐసెట్ క‌న్వీన‌ర్‌, మ‌హాత్మాగాంధీ యూనివ‌ర్సిఇ రిజిస్ట్రీర్ ఆచార్య ర‌వి , రాష్ట్ర ఉన్న‌త విద్యా మండ‌లి కి స‌మాచారం ఇచ్చారు. సోమ‌వారం మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు ఉన్న‌త విద్యా మండ‌లి కార్యాల‌యంలో ఐసెట్ ఫ‌లితాలు విడుద‌ల చేయ‌నున్నారు.

Leave A Reply

Your email address will not be published.