బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ: 262 పరుగులు చేసిన టీమ్ ఇండియా

ఢిల్లీ (CLiC2NEWS): భారత్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. రెండవ రోజు ఆట కొనసాగుతుంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 262 పరుగులకు ఆలౌటయింది. మొదటి రోజు ఆసీస్ 263 పరుగులు చేసిన విషయం తెలిసినదే. భారత బ్యాటర్లలో అక్షర పటేల్ (74), కోహ్లీ (44), అశ్విన్ (37) పరుగురుల చేశారు.
ఆస్ట్రేలియా రెండో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆసీస్ మొదటి వికెట్ కోల్పోయింది. ఉస్మాన్ ఖవాజా (6)పరుగులు చేసి వెనుదిరిగాడు.