ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు మ్యాచ్.. భారత్ 326/5
![](https://clic2news.com/wp-content/uploads/2024/02/ING-vs-IND-650x430.jpg)
రాజ్‌కోట్ (CLiC2NEWS): ఇంగ్లాండ్‌తో మూడో టెస్ట్‌లో తలపడిన టీమ్ ఇండియా తొలి రోజు 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 131, రవీంద్ర జడేజా 110 సెంచరీలు చేశారు. ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. తర్వాత నాలుగో వికెట్‌కు రోహిత్, జడేజా 204 పరుగులు జోడించారు. సర్ఫరాజ్‌ఖాన్ 62 పరుగులు చేశాడు.