IND vs NZ: 62 పరుగులకే కెవీస్ ఆలౌట్

ముంబయి(CLiC2NEWS) : భారత్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. న్యూజిలాండ్ జట్టు 62 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన టెస్టుల్లో అతి తకక్కువ స్కోరుకే ఒక జట్టు ఆలౌట్ అవ్యవడం ఇదే తొలిసారి. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 325 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టు భారత్ బౌలర్ల ధాటికి పోరాడలేకపోయింది. భారత బౌలర్లు అశ్విన్ 4, సిరాజ్ 3, అక్షర్ 2, జయంత్ యాదవ్ ఒక వికిట్ తీశారు.