తొలి సెమీ ఫైనల్‌లో భారత్ స్కోర్ 397/4
వాంఖడే (CLiC2NEWS): ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ సేన నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. ముంబయిలోని వాంఖడే మైదానంలో టీమ్ ఇండియా – న్యూజిలాండ్ జట్లు తలపడుతున్న సంగతి తెలిసిందే.
భారత్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో కోహ్లీ 117, శ్రేయస్ 105 సెంచరీలు.. గిల్ 79 హాఫ్ సెంచరీలు చేశారు. రోహిత్ 47, సూర్యకుమార్ యాదవ్ 1 వెంటనే వెనుదిరిగాడు. రాహుల్ 25* పరుగులు చేశాడు. దీంతో భారత్ స్కోర్ 49.1 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 382 పరుగులు చేసింది. కోహ్లీ వన్డే సెంచరీలలో సచిన్ అత్యధిక సెంచరీల రికార్డును అధిగమించాడు.
[…] తొలి సెమీ ఫైనల్‌లో భారత్ స్కోర్ 397/4 […]