విరాట్ కోహ్లీ శ‌త‌కం..

వాంఖ‌డే (CLiC2NEWS):

వ‌ర‌ల్డ్‌క‌ప్ సెమీస్‌లో విరాట్ కోహ్లీ సెంచ‌రీ చేశాడు. దీంతో కోహ్లీ స‌చిన్ పేరిట ఉన్న (49) అత్య‌ధిక సెంచ‌రీల‌ రికార్డును బ్రేక్ చేశాడు. వాంఖ‌డే వేదిక‌గా  కెవీస్‌, భార‌త్ వ‌రల్డ్ క‌ప్ సెమీ ఫైన‌ల్ మ్యాచ్ కొన‌సాగుతుంది. టాస్ నెగ్గి టీమ్ ఇండియా బౌలింగ్‌ను ఎంచుకుంది. ప్ర‌స్తుతం 41 ఓవ‌ర్ల‌కు భార‌త్ స్కోర్ ఒక వికెట్ న‌ష్టానికి 292 ప‌రుగులు చేసింది. విరాట్‌, , శ్రేయ‌స్ 64* క్రీజ్‌లో ఉన్నారు.

 

1 Comment
  1. […] భార‌త్‌ సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో కోహ్లీ 117, శ్రేయ‌స్ 105 సెంచ‌రీలు.. గిల్ 79 హాఫ్ సెంచరీలు చేశారు. 49 ఓవ‌ర్ల‌కు 3 వికెట్ల న‌ష్టానికి 382 ప‌రుగులు చేసింది. కోహ్లీ వ‌న్డే సెంచ‌రీల‌లో స‌చిన్ అత్య‌ధిక సెంచ‌రీల రికార్డును అధిగ‌మించాడు. విరాట్ కోహ్లీ శ‌త‌కం.. […]

Leave A Reply

Your email address will not be published.