IND vs SL: టీమ్ ఇండియా రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ 252/10

బెంగ‌ళూరు (CLiC2NEWS): శ్రీ‌లంక‌తో జ‌రుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భార‌త్ 252 ప‌రుగుల‌కు ఆలౌట‌యింది. శ్రేయ‌స్ అయ్య‌ర్ (92) సెంచ‌రీ మిస్ చేసుకున్నాడు. శ్రీ‌లంక బౌల‌ర్లు ఎంబుల్ద‌నియా 3, జ‌య‌విక్ర‌మ 3, ధ‌నుంజ‌య 2, లక్మ‌ల్ 1 వికెట్ తీశారు.

Leave A Reply

Your email address will not be published.