IND vs SRI: శ్రీ‌లంక‌పై భార‌త్ విజ‌యం

ఆసియాక‌ప్ సూప‌ర్ -4 లో భార‌త్ శ్రీ‌లంక‌పై విజ‌యం సాధించింది.

కొలంబొ (CLiC2NEWS): ఆసియా క‌ప్ 2023లో శ్రీ‌లంక‌పై భార‌త్ విజ‌యం సాధించింది. సోమ‌వారం పాక్‌పై విజ‌యం సాధించి.. మంగ‌ళ‌వారం శ్రీ‌లంక‌తో త‌ల‌ప‌డింది. ఈ మ్యాచ్‌లో శ్రీ‌లంక‌పై 41 ప‌రుగుల తేడాతో విజ‌యం సొంతం చేసుకుంది. మొద‌ట బ్యాటింగ్ చేసిన భార‌త్ 213 ప‌రుగుల‌కు ఆలౌట‌యింది. 214 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన శ్రీ‌లంక 41 ఓవ‌ర్ల‌కు 172 ప‌రుగులు చేసింది.

Leave A Reply

Your email address will not be published.