భారత్ బౌలర్ల ధాటికి 50 పరుగులకే ఆలౌటయిన లంక..
కొలంబొ (CLiC2NEWS): ఆసియా కప్ సూపర్ -4 మ్యాచ్లో భారత్, శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన లంక టీమ్ 50 పరుగులు చేసి ఆలౌటయింది. సిరాజ్ 6 వికెట్లు, హార్దిక్ పాండ్య 3, బుమ్రా ఒక వికెట్ తీసి శ్రీలంకను పరుగులు చేయకుండా కట్టడిచేశారు. 51 పరుగుల స్వల్ప లక్ష్యంతో టీమ్ ఇండియా బరిలోకి దిగింది. ఓపెనర్లుగా గిల్ , ఇషాన్ కిషన్ లు దిగారు.