India corona: కొత్తగా 2,71,202 కొవిడ్ కేసులు
ఢిల్లి (CLiC2NEWS): దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 15.50 లక్షలకుపైగా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో తాజాగా 2,71,202 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజులో 314 మంది ఈవైరస్ వలన ప్రాణాలు కోల్పోయారు. ఇక ఒక్కరోజులో 1.38,331 లక్షలకుపైగా కారోనా బాధితులు కోలుకున్నారు. దేశం మొత్తం మీద పాజిటివిటీ రేటు 16.28 శాతంగా ఉంది. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 7,743కు చేరాయి.