Rain Effect: భారత్-దక్షిణాఫ్రికా టెస్టుకు అంతరాయం..

సెంచూరియన్ (CLiC2NEWS): భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య సెంచూరియన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో రెండో ఆటకు వరుణుడు ఆటంకం సృష్టిస్తున్నాడు. వర్షం కురుస్తుండటంతో రెండో ఆట మరింత ఆలస్యంగా ప్రారంభం కానుంది. గ్రౌండ్‌న పరిశీలించిన అంపైర్లు వర్షం ఇంకా తగ్గక పోవడంతో లంచ్ తర్వాత మ్యాచ్ ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.
తొలి రోజు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 90 ఓవర్లలో 272 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది.