భార‌త యువ టెన్నిస్‌ క్రీడాకారిణి కర్మన్‌కౌర్

ఢిల్లీ (CLiC2NEWS):  అమెరికాలో జ‌రిగిన ఇవాన్స్‌విల్లె ఐటిఎఫ్ డ‌బ్ల్యూటిఎ 60 టోర్నీలో భార‌త యువ టెన్నిస్ క్రీడా కారిణి క‌ర్మాన్‌కౌర్ విజ‌యం సొంతం చేసుకుంది. మ‌హిళ‌ల సింగిల్స్ క్వార్ట‌ర్స్‌లో ఆమెరికన్ అలీ కిక్‌పై నెగ్గి సెమీస్‌లో మ‌రో అమెరికా క్రీడాకారిణి మెకార్ట్‌నె కెస్లెర్ విజ‌యం సాధించి.. ఫైన‌ల్స్‌లో ఉక్రెయిన్ క్రీడాకారిణిని 7-5,4-6, 6-1 తేడాతో విజేత‌గా నిలిచింది. క‌ర్మాన్‌కు ఇది రెండో సింగిల్స్ టైటిల్. సానియా మీర్జా త‌ర్వాత యుఎస్‌లో ప్రొ టెన్నిస్ టైటిల్ గెలిచి ఘ‌న‌త క‌ర్మాన్‌కౌర్‌దే.

Leave A Reply

Your email address will not be published.