రైట్స్ గురుగ్రామ్‌లో ఇండివిడ్యువల్ కన్సల్టెంట్ పోస్టులు
RITES: నెలకు రూ. లక్ష జీతంతో రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ ( రైట్స్) పోస్టులు భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. సివిల్ ఇంజినీరింగ్ డిగ్రీతో పాటు పని అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
మొత్తం పోస్టులు:ఇండివిడ్యువల్ కన్సల్టెంట్: (క్యూసి/ క్యూఎ ఎక్స్‌పర్ట్) 12.
దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబరు 14.
దరఖాస్తు ఫీజు జనరల్ , ఒబిసిలకు రూ. 600 కాగా.. ఎస్ సి, ఎస్‌టి పిడబ్ల్యుబిడిలకు రూ. 300. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 62 ఏళ్లకు మించకూడదు.
ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక నిర్వహిస్తారు.
డిసెంబర్ 16, 17 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.rites.com/Caree వెబ్‌సైట్ చూడగలరు.
[…] […]