INDW vs NZW: మ‌హిళ‌ల టి20 తొలి మ్యాచ్‌లో ఓట‌మి

T20 World Cup:  మ‌హిళ‌ల టి20 ప్ర‌పంచ‌క‌ప్ తొలి మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు ప‌రాజ‌యంపాలైంది. ప్ర‌త్య‌ర్థి న్యూజిలాండ్‌తో త‌ల‌ప‌డిన హ‌ర్మ‌న్‌ప్రీత్ సేన‌.. ముందుగా బ్యాటింగ్ చేసిన‌ న్యూజిలాండ్‌ను 160 ప‌రుగుల‌కే క‌ట్ట‌డిచేసింది. కానీ, 19 ఓవ‌ర్ల‌లో 102 ప‌రుగుల‌కే ఆలౌట‌య్యి 58 ప‌రుగుల తేడాతో భార‌త్ ఓట‌మి చ‌విచూసింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 160 ప‌రుగులు చేసింది. 162 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్‌జ‌ట్టు 102 ప‌రుగుల‌కే ఆలౌట‌యింది.

1 Comment
Leave A Reply

Your email address will not be published.