మూడు టి20 సిరీస్.. INDw vs SAw

చైన్నై (CLiC2NEWS): చైన్నై వేదికగా జరుగుతున్న మూడు టి20 సిరీస్‌లో భాగంగా భారత మహిళా జట్టు, దక్షిణాఫ్రికా మహిళా జట్టు తో తలపడుతున్నాయి. రెండో టి20 మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. మొదటి మ్యాచ్‌లో నిరాశపరిచిన హర్మన్ ప్రీత్ సేన రెండో మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని చూస్తోంది.