IPL: కోల్‌కతా vs హైదరాబాద్ క్వాలిఫయర్ -1 మ్యాచ్

అహ్మదాబాద్ (CLiC2NEWS): ఐపిఎల్ క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సన్‌రైజర్స్ తలపడుతున్నారు. ముందుగా టాస్ గెలిచిన హైదరాబాద్ బ్యాంటింగ్ ఎంచుకుంది. 19.3 ఓవర్లలో 159 పరుగులు చేసి ఆలౌటైంది. బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ జట్టుకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. హెడ్ (0) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. షాబాజ్ అహ్మద్చ్(0) ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన సన్వీర్ సింగ్ (0) నిరాశపరిచారు. క్లాసెస్ 32, త్రిపాఠి 55, కమిన్స్ 30 పరుగులు చేశారు.
IPL: రేపు ప్లేఆఫ్స్ తొలిపోరు.. సన్‌రైజర్స్ vs నైట్‌రైడర్స్