LSG vs RCB: ఆర్‌సిబి ముందు 228 ప‌రుగుల ల‌క్ష్యం..

IPL: ఐపిఎల్‌లో భాగంగా మంగ‌ళ‌వారం సాయంత్రం ల‌ఖ్‌న‌వూతో ఆర్ సిబి త‌ల‌ప‌డుతోంది. ముందుగా బ్యాటింగ్ చేసిన సూప‌ర్ జెయింట్స్ జట్టు 3 వికెట్ల న‌ష్టానికి 2287 ప‌రుగులు చేసింది. కానీ ప్లే ఆప్స్‌కు దూర‌మైన ఈ జ‌ట్టు.. చివ‌రి మ్యాచ్‌లో బెంగ‌ళూరుకు భారీ ల‌క్ష్యాన్ని ముందుంచింది. కెప్టెన్ రిష‌బ్ పంత్ 118* ప‌రుగులు సాధించాడు. 61 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్స్‌లు బాదాడు. మిచెల్ మార్ష్ 67 ప‌రుగుల‌తో రాణించాడు.

ఈ మ్యాచ్‌లో బెంగ‌ళూరు జ‌ట్టు ఓడితే ఎలిమినేట‌ర్ మ్యాచ్ ఆడాల్సి వ‌స్తుంది. ఒక‌వేళ ఆర్‌సిబి విజ‌యం సాధిస్తే.. క్వాలిఫ‌య‌ర్‌-1 లో పంజాబ్‌తో త‌ల‌ప‌డుతుంది.

situs toto

Leave A Reply

Your email address will not be published.