IPL: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న స‌న్‌రైజ‌ర్స్‌..

ఆదిలోనే హైద‌రాబాద్‌కు భారీ షాక్..

చెన్నై (CLiC2NEWS): చైన్నైలో జ‌రుగుతున్న ఐపిఎల్ తుదిపోరులో హైద‌రాబాద్ స‌న్‌రైజ‌ర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఓపెన‌ర్లుగా అభిషేక్ శ‌ర్మ‌, ట్రావిస్ హెడ్ ఓపెన‌ర్లుగా దిగారు. మిచెల్ వేసిన నాలుగో బంతికి అభిషేక్ శ‌ర్మ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. హెడ్ రెహ్మ‌నుల్లా గుర్బాజ్‌క క్యాచ్ ఇచ్చాడు. దీంతో ఆదిలోనే హైద‌రాబాద్‌కు భారీ షాక్ త‌గిలింది. హైద‌రాబాద్ జ‌ట్టు 2 ఓవ‌ర్ ముగిసేస‌రికి 2 వికెట్ల న‌ష్టానికి 6 ప‌రుగులు చేసింది.

Leave A Reply

Your email address will not be published.