ఎస్‌.ఎస్‌.ఎల్‌.వి.-డి3 ప్ర‌యోగం స‌క్సెస్‌

శ్రీ‌హ‌రికోట (CLiC2NEWS): శ్రీ‌హ‌రికోట లోని షార్ నుంచి చేప‌ట్టిన ఎస్‌.ఎస్‌.ఎల్‌.వి.-డి3 ప్ర‌యోగం స‌క్సెస్ అయింది. ఎపిలోని తిరుప‌తి జిల్లా షార్ ద్వారా 175 కిలోల ఇఒఎస్ -08 ఉప‌గ్ర‌హాన్ని విజ‌య‌వంతంగా క్ష‌క్ష్య‌లోకి ప్ర‌వేశ‌పెట్టారు ఇస్రో శాస్త్రవేత్త‌లు. మొత్తం 17 నిమిషాలు ఈ ప్ర‌యోగం కొన‌సాగింది. ప‌ర్యావ‌ర‌ణం, విప‌త్తులు, అగ్నిప‌ర్వాతాల‌ను ఈ ఉప గ్ర‌హం ప‌ర్య‌వేక్షించ‌నుంద‌ని ఇస్రో పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.