కోలీవుడ్ నటుడు ఆర్య నివాసంలో ఐటి సోదాలు

చెన్నై (CLiC2NEWS): ప్రముఖ నటుడు ఆర్య నివాసంలో ఐటి శాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. చెన్నైలోని అన్నా నగర్‌తో పాటు ఆయనకు చెందిన సీ షెల్ రెస్టారెంట్లపై కూడా అధికారులు దాడులు నిర్వహించారు.
కాగా పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఐటి అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నారు.