షర్మిల కుమారుడి పెళ్లి వేడుకకు జగన్ దూరం

హైదరాబాద్ (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తనయుడు వైఎస్ రాజారెడ్డి వివాహ వేడుకకు ఎపి సిఎం జగన్ మోహన్ రెడ్డి హాజరుకాలేదు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో శనివారం వైఎస్ రాజారెడ్డి వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పాటు వైఎస్ విజయమ్య కూడా హాజరయ్యారు.