Pushpa 2 The Rule: ‘గంగో రేణుక త‌ల్లి..’ ఫుల్ వీడియో సాంగ్‌

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): ‘పుష్ప2′ చిత్రం నుండి జాత‌ర ఫుల్ వీడియో సాంగ్ విడుద‌లైంది. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కిన చిత్రం ‘పుష్ప‌2’ ది రూల్ . ఈ చిత్రం విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌తో దూసుకుపోతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలోని ‘గంగో రేణుక త‌ల్లి..’ అంటూ సాగే జాత‌ర ఫుల్ వీడియో సాంగ్ తాజాగా విడుద‌లైంది.

 

Leave A Reply

Your email address will not be published.