టిఆర్ ఎస్ లోకి కౌశిక్ రెడ్డి?
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర సమితిలోకి హుజూరాబాద్ నాయకుడు కౌశిక్‌రెడ్డి చేరనున్నారు. రేపు మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో చేరేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆయన చేరికవిషయమైన ఇవాళ (మంగళవారం) కొండాపూర్‌లోని ఆయన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు.