ఖైరతాబాద్ భారీ గణపతి రూపం ఆవిష్కరణ

హైదరాబాద్ (CLiC2NEWS):తెలంగాణలో ప్రక్యాతి గాంచిన ఖైరతాబాద్ గణనాధుడు ఈ ఏడాది మట్టి ప్రతిమ గా రుపు దిద్దుకొనున్నడు. పంచముఖ మహా గణపతిగా భక్తులకు దర్శనం యివ్వ నున్నాడు. దీనికి సంభందించిన నమూనా ఫోటోనుఖైరతాబాద్ గణేష్ వుస్తవ కమిటి  విడుదల చేసింది.

Leave A Reply

Your email address will not be published.