వరుసగా రెండు రోజులు విస్ఫోటనం చెందిన అగ్నిపర్వతం..

Kilauea: హవాయి ద్వీపంలో ఉన్న కిలోవేయ .. వరుసగా రెండో రోజు విస్ఫోటనం చెందింది. అత్యంత క్రియాశీలమైన ఈ అగ్నిపర్వతం నుండి ఎద్ద ఎత్తున లావా ఉబికి వస్తోందని సమాచారం. ముందుగా మంగళవారం విస్ఫోటనం చెందగా.. ఇవాళ మరోసారి పేలి పెద్ద ఎత్తున లావా వెదజ్లుతోంది. అమెరికాకు చెందిన హవాయి ద్వీపంలో జాతీయ ఉద్యానవనం లోపల ఉన్న కాల్డెరాలోనే లావా నిలిచిపోయిందని అధికారులు వెల్లడించారు.