కింగ్ of స్పైసి బ్లాక్ pepper tea
హమ్ కాలే హై తో క్యా హువా, హమ్ దిల్ వాలే హై,,, హమ్ తేరే తేరే తేరే చాహన్నే వాలే హై. అంటుంది నల్ల మిరియాలు. నేను నా రంగు నల్లగా వున్న కానీ నేను మంచి హృదయం వున్న దానిని అని అంటుంది నల్ల మిరియాలు.
తయారుచేయు విధానం
1. రెండు tea కప్పుల నీరు
2, ఒక అర tea spoon నల్ల మిరియాల చూర్ణం.
3, ఒక చిన్న అల్లం ముక్క వీటిని నీటిలో కలిపి స్టవ్ సిం మీద పెట్టి 3 నిముషాలు మరిగించి దానిని స్టవ్ మీద నుండి కిందకు దించి, దానిలో అర tea spoon నిమ్మరసం, ఒక tea spoon తేనే కలిపి వేడి వేడిగా తాగాలి.
నల్ల మిరియాలు tea వలన ప్రయోజనాలు.
1.నల్ల మిరియాలలో అంటి ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి.ఫ్రీ రాడికల్స్ నుండి చర్మాన్ని కాపాడుతుంది.
2. నల్ల మిరియాలు బ్లడ్ బ్లడ్ షుగర్ లెవెల్ని కంట్రోల్ లో పెడుతుంది.
3. మిరియాలు కొలెస్ట్రాల్ ని కంట్రోల్ లో పెడుతుంది.
4. మెటబొలిజం ను పెంచుతుంది. దీనిలో పిపేరిన్ ఉంటుంది.చక్కగా తిన్న ఆహారం జిర్ణం అవుతుంది. బరువుని తగ్గుస్తుంది.పెరిగిన వేస్ట్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది
5.నల్ల మిరియాల tea ఇమ్మ్యూనిటి బూస్టర్ గా హెల్త్ ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ tea తాగితే బాగా కిక్ లాగా బ్రెయిన్ కి బాగా పనిచేస్తుంది. బాడీని, మెంటల్ disorders ని వెంటనే తగ్గిస్తుంది. శరీరంలో చైతన్యవంతంగా ఉంచుతుంది.
6. నల్ల మిరియాలు దగ్గు, జలుబు, పడిశం, జ్వరాలు తగ్గిస్తుంది.
7. కరోనా వైరస్ రాకుండా చేస్తుంది. ఒక వేళ కరోనా వైరస్ వచ్చి ఉంటే అంటి బయోటిక్ గా పనిచేస్తుంది. కరోనా ని నియంత్రిస్తుంది.
-బహర్ ఆలీ
ఆయుర్వేద వైద్యుడు