మియాపూర్‌లో చిరుత క‌ల‌క‌లం.. భ‌యాందోళ‌న‌లో స్థానికులు

హైద‌రాబాద్ (CLiC2NEWS): మియాపూర్‌లో చిరుత సంచ‌రించిన‌ట్లు స‌మాచారం. శుక్రవారం రాత్రి మెట్రో స్టేష‌న్ వెనుక‌వైపు చిరుత సంచ‌రించిన‌ట్లు ఓ వీడియో సోష‌ల్ మీడియా లో వైర‌ల్ అయ్యింది. దీంతో స్తానికులు భ‌యందోళ‌న‌కు గుర‌వుతున్నారు. స‌మాచారం అందుకున్న పోలీసులు, అట‌వీ సిబ్బంది ప్రాంతాన్ని ప‌రిశీలిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.