వెయ్యి మ్యాచ్లు పూర్తి చేసిన పుట్బాల్ ఆటగాడు లియోనల్ మెస్సి
ఖతార్ (CLiC2NEWS): ఖతార్ లో ఫిఫా ప్రపంచకప్ పుట్బాల్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసినదే. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ వెయ్యి మ్యాచ్లు ఆడిన ఆటగాడుగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. దీంతో మెస్సీ.. పుట్బాల్ దిగ్గజం డిగో మారడోనా రికార్డును బద్దలుకొట్టాడు. ఈ మ్యాచ్లో 3 గోల్స్ చేసి.. ఫిఫా ప్రపంచకప్లో ఇప్పటి వరకు 9 గోల్స్ చేశాడు. తొమ్మిది గోల్స్ చేసి మెస్సీ రెండవ స్థానంలో ఉండగా.. అర్జెంటీనా తరపునుండి ఫిఫీ కప్లో గాబ్రియేల్ 10 గోల్స్ చేసి మొదటి స్థానంలో నిలిచాడు.
అయితే పోర్చుగల్ ఆటగాడు క్రిస్టియన్ రొనాల్టొ 2020లో తన 1000వ మ్యాచ్ను పూర్తి చేశాడు. కానీ రొనాల్డొ 725 గోల్స్ చేయాగా.. మెస్సీ 789 గోల్స్ చేసి ముందంజలో ఉన్నాడు.
I reckon something really special in this website.