నూతన మంత్రివర్గం జాబితా..

అమరావతి (CLiC2NEWS): అంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. బుధవారం చంద్రబాబు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి 1.15 గంటలకు 23 మంది మంత్రల జాబితాను ప్రకటించారు. టిడిపి నుండి 17 మంది ఎమ్మెల్యేలు, జనసేన నుండి ముగ్గురు, బిజెపి నుండి ఒకరికి కొత్త మంత్రివర్గంలో స్థానం లభించింది.
నూతన మంత్రివర్గం సభ్యులు:
- కొణిదెల పవన్‌కల్యాణ్
- నారాలోకేశ్
- కించరాపు అచ్చెన్నాయుడు
- కొల్లు రవీంద్ర
- నాదెండ్ల మనోహర్
- పొంగూరు నారాయణ
- అనిత వంగలపూడి
- సత్యకుమార్ యాదవ్
- నిమ్మల రామానాయుడు
- ఎన్ ఎండి ఫరూక్
- ఆనం రామనారాయణరెడ్డి
- పయ్యావుల కేశవ్
- అనగాని సత్య ప్రసాద్
- కొలుసు పార్ధసారథి
- డోలా బాల వీరాంజనేయస్వామి
- గొట్టిపాటి రవికుమార్
- కందుల దుర్గేష్
- గుమ్మడి సంధ్యారాణి
- బిసి జనార్ధన రెడ్డి
- టిజి భరత్
- ఎస్. సవిత
- వాసంశెట్టి సుభాష్
- కొండపల్లి శ్రీనివాస్
- మండిపల్లి రామ్‌ప్రసాద్ రెడ్డి
[…] నూతన మంత్రివర్గం జాబితా.. […]