కేంద్రంలో ఎన్‌డిఎ మూడోసారి అధికారంలోకి వ‌స్తుందా..!

Exit Polls:  దేశ‌వ్యాప్తంగా 543 లోక్‌స‌భ స్థానాలకు తుది ద‌శ పోలింగ్ ముగిసింది. ఏడు విడ‌త‌లుగా జ‌రిగిన ఈ సార్వ‌త్రిక‌ల ఎన్నిక‌లలో ఏయే పార్టికి ఎన్ని స్థానాలు వ‌స్తాయోన‌ని వివిధ మీడియా సంస్థ‌లు ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించాయి. దాదాపు చాలా వ‌ర‌కు కేంద్రంలో బిజెపి మ‌ళ్లీ అదికారంలోకి వ‌స్తుంద‌న్న‌ట్లు అంచనా వేశాయి.

ఇండియా టుడే – యాక్సిస్ మై ఇండియా స‌ర్వే ప్రకారం.. ఎన్‌డిఎ 350కిపైగా సీట్లు వ‌స్తాయ‌ని.. ఇండియా 150 వ‌ర‌కు రావ‌చ్చ‌ని అంచానా వేశాయి.

రిప‌బ్లిక్ టి- పిఎమ్ ఎఆర్‌క్యు స‌ర్వే ప్ర‌కారం.. ఎన్‌డిఎకు 359, ఇండియా 154..

మ్యాట్రిజ్ స‌ర్వే ప్ర‌కారం.. ఎన్‌డిఎకు 353- 368 , ఇండియా 118-133 వ‌ర‌కు రావ‌చ్చ‌ని వెల్ల‌డించింది.

జ‌న్‌కిబాత్ స‌ర్వే.. ఎన్‌డిఎ 362-392, ఇండియా 141-161 .

Leave A Reply

Your email address will not be published.