‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రంలోని మాస్ సాంగ్..

Doble Ismart: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఈ చిత్రం ఆగస్టు 15 నుండి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రం నుండి మాస్ సాంగ్‌ను చిత్రబృందం సోమవారం విడుదల చేసింది. స్టెప్ మార్ అంటూ సాగే లిరికల్ సాంగ్‌లో రామ్ డ్యాన్స్ తో అదరగొట్టాడు. భాస్కర బట్ల రవికుమార్ లిరిక్స్ సమాకూర్చగా.. అనురాగ్ కులకర్ణి, సాహితి గాత్రం అందించారు. జానీ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశారు.